T20 World Cup 2021 : Opening చేసేది వాళ్ళే.. Ishan Kishan డగౌట్‌కే - Virat Kohli || Oneindia Telugu

2021-10-20 125

T20 World Cup 2021 : India captain Virat Kohli on Monday said he will bat at number three instead of opening the innings in the ICC T20 World Cup with KL Rahul having sealed the second opener's slot alongside Rohit Sharma.
#T20WorldCup2021
#RohitSharma
#KLRahul
#MSDhoni
#IshanKishan
#RaviShastri
#ViratKohli
#ShardulThakur
#HardikPandya
#IPL2021
#IndvsPak
#Cricket
#TeamIndia


టీ20 ప్రపంచ కప్ 2021 సూపర్ 12 ఈ నెల 23 నుండి ప్రారంభం. టీ 20 ప్రపంచకప్‌లో టీమిండియా కూర్పు ఎలా ఉంటుందో అన్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. యూఏఈలో పిచ్‌లు స్పిన్‌కు ఎక్కువగా అనుకూలిస్తున్న నేపథ్యంలో ముగ్గురు స్పిన్నర్లను ఆడించాలా లేదా ఇద్దరు స్పిన్నర్లను ఆడించాలా అన్న అంశంపై టీమిండియా కెప్టెన్ కోహ్లీ సతమతం అవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మను ఆడించకుండా ఇషాన్ కిషన్‌ను పరీక్షించారు. ఈ టెస్టులో నూరు శాతం ఇషాన్ పాసయ్యాడు. ముఖ్యంగా అతడు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్‌ను టీమిండియా చేతుల్లో పెట్టాడు. దీంతో అసలు పోరులో ఓపెనింగ్‌కు ఎవరు దిగుతారో సందిగ్ధం నెలకొంది. అయితే ఈ విషయంపై విరాట్ కోహ్లీ క్లారిటీ ఇచ్చేశాడు.